Home >> Copywriting

srini vasu
View Profile

WHATSAPP FUN

From : Srini Vasu at 10:32 PM - Nov 15, 2016 ( )

Total Views: 33868

15 18 Bookmark

Breaking news...
Now Pakistan is going to change their Currency

They are going to use the 500 and 1000 rupee notes they had printed for us 😂😂😂From: srini vasu at 07:34 AM - Jan 22, 2017( )In Reply to above Message (1 to 20 out of 1563) - Latest Replies are put on Top | First | << Previous | Next >> | Last |

From : Srini Vasu at 09:11 AM - Mar 29, 2017 ( )
From : Srini Vasu at 09:06 AM - Mar 29, 2017 ( )
From : Srini Vasu at 07:58 AM - Mar 29, 2017 ( )
From : Srini Vasu at 07:54 AM - Mar 29, 2017 ( )

జై శ్రీమన్నారాయణ !!
29-3-2017 బుధవారం
శ్రీ హేవళంబి నామ సం॥రం॥ ఉత్తరాయణం వసంత రుతువు;చైత్ర మాసం; శుక్ల పక్షం పాడ్యమి:ఉ. 6-59 తదుపరి విదియ తె. 5-05 రేవతి నక్షత్రం: మ. 1-11 తదుపరి అశ్విని అమృత ఘడియలు: ఉ. 10-53 నుంచి 12-25 వరకు వర్జ్యం: లేవు దుర్ముహూర్తం: ఉ. 11-40 నుంచి 12-29 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.6-02, సూర్యాస్తమయం: సా.6-08,

హేమలంబ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

ఉగాదినాడు నూతన సంవత్సర ఆరంభాన్ని చక్కని శుభ భావనతో, కాలరూపుడైన భగవంతుడి ఆరాధనతో పవిత్రంగా ఆచరించడం భారతీయుల సంప్రదాయం. శాస్త్ర విధిని అనుసరించి- ముందురోజే శుభ్రం చేసుకున్న గృహాన్ని మామిడి తోరణాలు, రంగవల్లులు, పసుపు గుమ్మాలతో అలంకరించడం సంప్రదాయం. బ్రాహ్మీ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేసి గణపతిని, ఇష్టదేవతను పూజించాలి. వాణీ హిరణ్యగర్బు ´(సరస్వతి, బ్రహ్మ)లు, లక్ష్మీ నారాయణులు, ఉమా మహేశ్వరులతో పాటు దిక్పాలకులను, నవగ్రహాలను యథాశక్తి అర్చించాలి. పంచాంగాన్ని పూజించి, శాస్త్రవేత్త ద్వారా పంచాంగ శ్రవణం చేయాలి.
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు- అనే అయిదు అంగాలను జ్యోతిషశాస్త్ర రీత్యా గణించిన గ్రంథమే ‘పంచాంగం’. సంవత్సర ఆరంభంలో- గ్రహ, నక్షత్ర, వారాదులు అనుసరించి కాలాంశాల్ని తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. నిత్యం అనుష్ఠానం చేసుకొనేటప్పుడూ- దేశ, కాల సంకీర్తన అనే సంప్రదాయం ఉంది. ఆ సమయంలో మనం ఉన్న ప్రాంతం; అక్కడి నది, పర్వతాల ప్రస్తావన; దేశ సంకీర్తన; ఆనాటి తిథి, వార, నక్షత్రాది స్మరణ కాల సంకీర్తన ఉంటుంది. అనునిత్యం ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల, ఆ రోజుకు సంబంధించిన కాలభాగాలు జ్ఞప్తిలో ఉంటాయి.
సంవత్సరం, పగలు, రాత్రి, పక్షం, మాసం, అయనం, యుగం, కల్పం... వీటన్నింటికీ పేర్లు, లక్షణాలు ఉన్నాయి. వీటి పరిజ్ఞానమే సంస్కృతి సంబంధ వారసత్వంగా భారతీయులందరి కర్తవ్యం. ఈ కర్తవ్య పాలనలో ఉగాది ఒక మధుర ఘట్టం. ఉ-గ- ‘ఉదు’ అంటే, నక్షత్రం. ‘గ’ అంటే, గమనం. నక్షత్ర గమన (చంద్రుడితో నక్షత్రానుబంధం) రీత్యా ఇది ఉగాది.

వ్యవహారంలో అనేకమంది హేవళంబి, హేవిళంబి- అంటున్నారు. కొందరు హేమలంబ, హేమలంబి- అని వ్యవహరిస్తున్నారు. ఎవరి తీరు వారిదిగా నామం చెప్పవచ్చు. కానీ, ప్రాచీనమైన పలు గ్రంథాలు- జ్యోతిర్విదాభరణం, పంచాంగ పీఠికా లేఖన ప్రక్రియ, నిర్ణయ సింధు మొదలైనవి ‘హేమలంబ(బి)’ అని పేర్కొన్నాయి. దీన్ని ప్రమాణంగా భావించవచ్చు.


From : Srini Vasu at 07:53 AM - Mar 29, 2017 ( )
From : Srini Vasu at 07:51 AM - Mar 29, 2017 ( )

🌾హేవిళంబి నామ ఉగాది శుభాకాంక్షలు!🌾

“U” ఉత్సవం
“G” గౌరవం
“A” ఆనందం
“D” ధనం
“I” ఐశ్వర్యం.

ఇవి అన్నీ మీతో పాటు ఎల్లపుడు వుండాలి అని కోరుకుంటూ...

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ హేవిళంబి నామ ఉగాది శుభాకాంక్షలు!
🙏🙏🙏


From : Srini Vasu at 05:28 AM - Mar 29, 2017 ( )

Joke doing the rounds

At one point Vijay Mallya had Piles of Cash
Now the Cash has gone and only the Piles remain.
This condition is medically called King Fissure


From : Srini Vasu at 05:27 AM - Mar 29, 2017 ( )

A drunk man arrives late at home.
He knows his wife won't open the door, so he decides to pretend 
he bought her flowers knocks at the door. .
Wife: Who is it ?
Drunk: I bring flowers for the pretty lady. .
Wife opens the door says: Where are the flowers ?
Drunk: Where is the pretty lady ?
Cheers !!!


From : Srini Vasu at 05:24 AM - Mar 29, 2017 ( )
From : Srini Vasu at 05:22 AM - Mar 29, 2017 ( )

😊😀 కాల మహిమ 😊😀

ఫ్లాష్ బాక్ :

చిన్నప్పుడు 'నిజాయితీ' పై ఒక కథ చదువుకున్నాము -

ఒక పేదవాడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లి కట్టెలు కొడుతుండగా..

గొడ్డలి జారి నదిలో పడిపోయింది. 😰

అప్పుడు అతడు దీనంగా నది ఒడ్డున కూర్చోనుంటాడు. 😩

అతనికి దేవుడు ప్రత్యక్షమై - "ఎందుకు భాద పడుతున్నావ"ని అడుగుగా...

"స్వామీ, నా గొడ్డలి పోయి నాకు బతుకు తెరువు లేకుండా పోయింది" అని చెప్పాడు.☺

అప్పుడు దేవుడు అతనికి బంగారు గొడ్డలి ఇవ్వగా ...

అతను అది నాది కాదంటాడు.

అలాగే వెండి ,ఇత్తడి , రాగి గొడ్డల్లు ఇవ్వజూపగా...

అవి తనవి కాదంటాడు.

ఇనుప గొడ్డలి ఇవ్వగా అది తనదే అంటాడు.

అతని 'నిజాయితీ'కి మెచ్చి దేవుడు అన్ని గొడ్డల్లు అతనికి ఇచ్చి వెళతాడు.
అది పాత కథ ...😍

ప్రస్తుతం:

అదే బీదవాడు .....
ఇటీవల తన భార్యను తీసుకొని కట్టెలు కొట్టడానికి తిరిగి అడవికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు అతని భార్య నదిలోపడిపోయింది ...

అతను దీనంగా...
ఒడ్డున కూర్చోనుండగా ...😩
తిరిగి దేవుడు ప్రత్యక్షమై "ఏమైంద"ని అడుగుగా...

"నా భార్య నదిలో పడిపోయింది" అనగా...

దేవుడు 'అనుష్క'ను తెచ్చి, "ఈమేనా నీ భార్య?" అని అడుగుగా...

"అవును స్వామీ! ఈమే నా భార్య" అంటాడు.

ఆశ్చర్యపోయిన దేవుడు ...🤔

"అప్పుడు నిజాయితీగా ఉండేవాడివి ...

ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు?" అని అడుగుగా...

"స్వామీ ! మీరు 'అనుష్క'ను చూపెట్టారు.
నేను నా భార్య కాదంటాను ...

తర్వాత మీరు 'తమన్నా', 'కాజోల్', 'సమంతా'ను చూపెడతారు...

నేను వాళ్ళను కూడా కాదంటాను ...

అప్పుడు నా భార్యను చూపెడతారు...

నేను అవునంటాను...

అప్పుడు మీరు అందరిని నాకు ఇచ్చి వెళతారు ...

అయ్యో స్వామీ! ఈ కాలంలో ఒక్కరితోనే చాలా కష్టంగా ఉంది ...

ఇంత మంది అయితే...!!
నావల్ల కాదు...!!!

అందుకే ..."
😜😀😜😀😜😀😜😀😜


From : Srini Vasu at 05:21 AM - Mar 29, 2017 ( )
From : Srini Vasu at 04:49 PM - Mar 28, 2017 ( )
From : Srini Vasu at 04:46 PM - Mar 28, 2017 ( )
From : Srini Vasu at 10:08 AM - Mar 28, 2017 ( )

⌚⌚⌚⌚సమయం లేదు మిత్రమా 🌱🌱🌱
అందరికి ఉగాది శుభాకాంక్షలు
నీవు చెపుతావా?
నన్ను చెప్పమంటావా?
దొరికినవాడికి దారిలో చెప్పు
దొరకనివాడికి ఫోన్లో🙂😍😘😄😃
వాట్సాప్ లో పంపుదాం
ఏది ఏమి అయినా
మీకు మీ కుటుంబ సభ్యులకు
ఉగాది శుభాకాంక్షలు🏄🏄🏄🏄🏄🌈
ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు


From : Srini Vasu at 09:28 AM - Mar 28, 2017 ( )
From : Srini Vasu at 09:22 AM - Mar 28, 2017 ( )
From : Ajeet Singh at 08:35 AM - Mar 28, 2017 ( )

__________


E N J O Y
every moment of Life.
Don't Save It.
There is no system
to get a refund
on an unused life.

нαρρу
((
( )
( (
████╗
████╝ ‌ ₲๑๑δ ℳ๑яทïทg..


From : Srini Vasu at 08:04 AM - Mar 28, 2017 ( )
From : Srini Vasu at 07:57 AM - Mar 28, 2017 ( )
1 to 20 out of 1563

Login to participate in discussion.

HomeRecently Discussed Posts of Srini Vasu

Copywriting >> WHATSAPP FUN (1564)